హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత

ATP: స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ కారుణ్య నియామకాల ఉత్తర్వులు అందజేశారు. కౌన్సెలింగ్ ద్వారా 24 మంది జూనియర్ అసిస్టెంట్లు, 24 మంది టైపిస్టులు, 11 మంది ఆఫీస్ సబార్డినేట్లను ఎంపిక చేశారు. ఎంపికైన ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.