VKB: జిల్లాలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల ప్రచార కరపత్రాలను తెలంగాణ రైతు సంఘం నేతలు విడుదల చేశారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఈ సమావేశాలు జరగనున్నట్లు రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ తెలిపారు. రైతాంగ సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర హామీ, రుణమాఫీ, సాగునీటి అంశాలపై మహాసభల్లో ప్రధానంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నవంబర్ 15 నుంచి రైతు మహాసభలు


