హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌ను కలిసిన నూతన అదనపు కలెక్టర్

WGL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ఎల్.కిషోర్ కుమార్ మంగళవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.