NDL: డోన్ ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో శంషాద్ బేగం ఆధ్వర్యంలో మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు యూనిఫాంలు పంపిణీ చేశారు. చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లోని కేంద్రాలకు ప్రభుత్వం యూనిఫాంలు, కిట్లు మంజూరు చేసిందని ఆమె తెలిపారు. కేంద్రాల నిర్వహణకు అవసరమైన సామగ్రిని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ సిబ్బందికి యూనిఫాంలు


