హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవరపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం

E.G: దేవరపల్లి మండలంలోని యర్నగూడెం జాతీయ రహదారిపై మంగళవారం మినీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మినీ బస్సు పాక్షికంగా దెబ్బతింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ ఏర్పడింది.