హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల జాబితా సవరణకు అవకాశం: కలెక్టర్

NGKL: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ప్రచార రోజులను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం బీఎల్‌ఓలను సంప్రదించాలని తెలిపారు.