హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన MLA

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను, మందులు, వార్డులను ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.