సత్యసాయి: విజయవాడ శ్రీ అలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో పీఎం సేవా సంకల్ప ఉత్సవ్ వర్క్‌షాప్ జరిగింది. సేవా సంకల్ప అభియాన్ దక్షిణ భారత ఇన్‌చార్జ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఆశీర్వాద్ కా దియా, రంగోలి రాష్ట్ర, నమో సేవా గాథ వంటి అనేక విస్తృత సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సేవా సంకల్ప వర్క్‌షాప్‌లో పాల్గొన్న మంత్రి


