PPM: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రేపు పార్వతీపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వైసీపీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో నివాళులర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి తరలిరావాలి'


