హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హసీనా కుటుంబానికి రూ.10 లక్షలు

PLD: చిలకలూరిపేటలో హత్యకు గురైన హసీనా కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహార చెక్కును ఆమె తల్లిదండ్రులు మస్తాన్, రెహానాలకు అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.