MDCL: అల్వాల్‌లోని కొత్తచెరువు బేబీ పాండ్ వద్ద తాగునీటి సౌకర్యం కోసం కొత్త బోర్‌వెల్ పనులు ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారు. వినాయక చవితి నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని పాండ్‌లోని మురుగునీటిని తొలగించి, స్వచ్ఛమైన నీటిని నింపేందుకు బోర్‌వెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కొత్తచెరువులో బోర్‌వెల్ పనులకు శ్రీకారం


