BPT: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు పోలీసు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా సన్మానించారు. ఒంగోలు వన్‌టౌన్‌లో విధులు నిర్వహించిన ఏఎస్ఐ బాబురావు (33 ఏళ్ల సర్వీస్), జిల్లా ఏఆర్ విభాగానికి చెందిన ఏసోబు (43 ఏళ్ల సర్వీస్)లను వెండి జ్ఞాపికలతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు


