హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘కరువు జిల్లాగా ప్రకటించాలి’

KRNL: జిల్లాలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటగిరిలో పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి, పత్తి పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు.