హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సంక్షేమ పథకాలపై కళాజాత ప్రదర్శన'

ADB: ఇంద్రవెల్లి మండలంలోని గోండుగూడ గ్రామంలో DPRO ఆదేశానుసారం తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు కళాజాత ప్రదర్శన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, సంపూర్ణ పారిశుద్ధ్యం, బడిబాట, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి సంక్షేమం, తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.