PLD: నరసరావుపేటలోని కోర్టు సమీపంలోని విజయ రెసిడెన్సీలో వైసీపీ నాయిబ్రాహ్మణ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అట్లూరి బాలసుబ్రమణ్యాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు, నాయిబ్రాహ్మణ సంఘ పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నాయిబ్రహ్మణ జిల్లా అధ్యక్షుడికి సన్మానం


