RR: నిర్దవెళ్లిలో సర్పంచ్ చెదురువెల్లి భాస్కర్‌గౌడ్ అధ్యక్షతన వికసిత్ భారత్ అంశంపై గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీవో అజీజ్ అహ్మద్ ఆధ్వర్యంలో 2027–28లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. స్థానికుల అవసరాలు, మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని పనులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేశారు.
తెలంగాణ
వికసిత్ భారత్‌పై గ్రామ సభ


