హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ

BHPL: కాళేశ్వరం రైతువేదికలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో రైతులకు పూర్వ జ్ఞాన గుర్తింపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించారు. ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్ర సందర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాపురావు, శ్రీపాల్, శ్రీజ, మణి పాల్గొన్నారు.