హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలి'

MLG: సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ములుగు జిల్లా TGEJAC ఆధ్వర్యంలో జిల్లా ఛైర్మన్ పోలురాజు నేతృత్వంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. అదనపు కలెక్టర్ మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు. OPS ఉద్యోగుల హక్కు అని జేఏసీ కన్వీనర్ కే. జీవన్ కుమార్ పేర్కొన్నారు.