SRPT: సైబర్ బాధితులకు అండగా ఉంటూ డబ్బు రికవరీ చేయడమే పోలీసుల లక్ష్యమని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో సైబర్ వారియర్స్ శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్ పెట్టుబడుల యాప్‌లు ట్రాష్ అని, అత్యాశకుపోయి మోసపోవద్దని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ ఉండదని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని కోరారు.
తెలంగాణ
సైబర్ బాధితులకు అండగా పోలీసులు: ఎస్పీ నరసింహ


