KRNL: కర్నూలు మిలటరీ కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు భూమి పూజ


