SDPT: ప్రజాపాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా రవాణా శాఖ, ఆర్టీసీ పురోగతిని ప్రభుత్వం వెల్లడించింది. హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రూ. 347.36 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారన్నారు. రూ. 12,167 కోట్ల విలువైన ఈ ఉచిత ప్రయాణాలు మహిళల సాధికారతకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఎంతో తోడ్పడ్డాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత: మంత్రి


