హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

AKP: ఎలమంచిలి మండలం కొత్తపాలెంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మోహన్‌రావు మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతం కారణంగా వరి నారుమడులు ఎండిపోతున్నందున రైతులు చిరుధాన్యాలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని సూచించారు. మండలానికి 800 హెక్టార్లకు చిరుధాన్యాల విత్తనాల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు.