ADB: బేల మండలంలో జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన 25KVA జనరేటర్‌ను దొంగతనం చేసిన కేసును సాంకేతిక ఆధారాలతో చేదించినట్లు DSP జీవన్ రెడ్డి మంగళవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి జనరేటర్, పికప్ వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
జనరేటర్ దొంగల అరెస్ట్.. నిందితులకు రిమాండ్


