ప్రకాశం: కొమరోలు మండలం ముత్రాసుపల్లెలో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే


