హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్యూఆర్ స్కానర్లతో చెల్లింపులొద్దు'

SRD: ట్రేడ్ లైసెన్స్ పేరుతో అక్రమాలకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఫీజుల నెపంతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్, నేరుగా నగదు చెల్లించే సమయంలో మున్సిపాలిటీ అధికారిక మార్గాలనే ఉపయోగించాలని సూచించారు.