MBNR: నవాబ్‌పేట్‌లో మండల కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతం, గ్రామ, బూత్ కమిటీల ఏర్పాటు, యువతకు ప్రాధాన్యతపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి: సంజీవ్ ముదిరాజ్


