హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కోరారు. ఈ సందర్భంగా గతంలో సివిల్ ఏవియేషన్ తరపున ఫీజుబులిటీ సర్వే చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ఈనెల 7న ప్రతినిధుల బృందాన్ని కొత్తగూడెం పంపిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.