JN: చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తన సేవాభావాన్ని చాటుకున్నారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పల్లగుట్ట ZPHS పాఠశాల వేదికగా మండల స్థాయి ZPHS, SGF స్కూల్ గేమ్స్–2026 క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు బహుమతి, షీల్డుల ప్రజెంటేషన్ కోసం ఛైర్మన్ ఈరోజు రూ.21వేల ఆర్థికసహాయం అందించారు.
తెలంగాణ
క్రీడాపోటీల నిర్వహణకు ఆర్థికసాయం


