KMR: ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలు, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వసురామ్, దినేష్, మహేష్, సర్దార్, గణేష్, నరేష్, పిర్యా తదితరులు బీజేపీలో చేరారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతమవుతోందని మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ తెలిపారు.
తెలంగాణ
'బీజేపీలోకి భారీగా చేరికలు'


