WGL: రాహుల్ గాంధీపై నమోదు చేసిన FIRను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఖర్గే కూర్చున్న స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ.. గాంధీభవన్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రాహుల్‌పై FIR ఎత్తేయాలి' గాంధీభవన్‌లో ధర్నా


