హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వ్యక్తితెలియని మృతదేహం లభ్యం

SRD: కంది 65వ జాతీయ రహదారిపై కవలంపేట్-గణేశ్ గడ్డల మధ్య మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి (50) మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సమీప పొదల్లో లభ్యమైన ఆ మృతదేహం బూడిద రంగు ప్యాంట్, గళ్ల చొక్కా ధరించి ఉందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.