హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

BHPL: పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా కాటారం మండలంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత కల్పించాలని కోరారు.