హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాడికిలో బీజేపీ ప్రదాధికారుల సమావేశం

ATP: యాడికి మండల అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన మండల ప్రదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ చంద్రప్ప, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు అంకాల్ రెడ్డి హాజరయ్యారు. BJP జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడిపత్రి ఇన్‌ఛార్జ్ అశోక్ రెడ్డి, బీజేవైఎం కడప జిల్లా ఇన్‌ఛార్జ్ పోతుల గంగాధర్ యాదవ్, చౌడయ్య, పండు జయలక్ష్మి పాల్గొన్నారు.