హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంజీఎం ఆసుపత్రి ముందు ఆందోళన

WGL: ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని BJP నాయకులు గోపికృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంక్షేమం జరిగిందని మాటలు మాత్రమే చెబుతున్నారని, ఉత్తర తెలంగాణకే తలమానికమైన MGM పరిస్థితి చూస్తే దయనీయంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే ఆస్పత్రిలో కనీస వసతులు కల్పించాలన్నారు.