హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడి రోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రజలకు అవస్థలు

KDP: మాధవరం-1 గ్రామం రోడ్డు నంబర్‌ 12లో రహదారి మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కారణంగా రోడ్డు నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతోంది. వర్షపు నీరు నిలిచి, చెట్లు, పొదలతో రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.