MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా సేవలందిస్తున్న తమ వేతనాలను తగ్గించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'వేతనాల తగ్గింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి'


