హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్‌ ఫ్రీ తెలంగాణకు యువత చేయూత

RR: షాద్‌నగర్‌లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్‌రెడ్డి విద్యార్థులతో మాట్లాడి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా, ఎవరైనా ఒత్తిడి చేస్తే ధైర్యంగా నిరాకరించాలని సూచించారు. డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ కోసం యువత బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.