ASR: జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. కురుస్తున్న వర్షాలకు జీకేవీధి మండలం పరిధిలోని దొరగొంది, పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవడానికి కూడా వీలుగా లేదని వాపోయారు. దాదాపు 8 కి.మీ. మేర ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి ఇలా.. వెళ్లేదెలా?


