AKP: తాండవ నది జలహారతి కార్యక్రమం సందర్భంగా నదిని పరిశుభ్రం చేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వెలుగుల అర్జున్‌రావు కోరారు. నదిలో చెత్తాచెదారం వేయడంతో డంపింగ్ యార్డ్‌గా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నదిని శుభ్రపరిచిన అనంతరం నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.
ఆంధ్రప్రదేశ్
'తాండవ నదిని పరిశుభ్రం చేయాలి'


