SKLM: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించింది. ఈ రెండు వార్షిక పురస్కారాలు శ్రీకాకుళం జిల్లా కైవసం చేసుకుంది. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగానికి గానూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అమరావతిలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు


