VSP: మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల మూసివేతకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళనకు తెలుగు శక్తి పార్టీ మద్దతు ప్రకటించింది. పీఎం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, పసుపులేటి బాలరాజు తదితర వైసీపీ నాయకులను కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గిరిజన పాఠశాలను కొనసాగించాల్సిందే'


