BHPL మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు నిరసనగా BRS పార్టీ చేపట్టనున్న సమరభేరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. వినతిపత్రం అందించారు. రేపటి నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని పోలీసుల సహకారం అందించాలని కోరారు.
తెలంగాణ
అనుమతి ఇవ్వాలని ఎస్పీకి వినతిపత్రం


