HYD: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.11 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూలో విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుని విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని ఏబీవీపీ నేతలు తప్పుబట్టారు. బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
ఓయూలో ఉద్రిక్తత.. ఏబీవీపీ నాయకుల అరెస్ట్


