ASR: డుంబ్రిగుడ మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 2న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సీతయ్య తెలిపారు. ఈ సమావేశం ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సర్వసభ్య సమావేశం


