హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సంఘాలు

MBNR: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మహబూబ్‌నగర్ ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను కించపరిచేలా హమారా ప్రసాద్ పుస్తకం రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.