TPT: రైతుల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఎర్రవారిపాలెంలో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన మునగ ప్రాసెసింగ్ యూనిట్, కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. 80 మంది రైతులకు 80 కిలోల మునగ విత్తనాలు పంపిణీ చేసి, 157 ఎకరాల్లో సాగు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మునగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం


