HYD: కేబీఆర్ పార్క్ కారిడార్‌లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ పరిస్థితిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయెల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్-2 కాజల్ సింగ్ జర్నలిస్టు కాలనీ, రోడ్ నంబర్ 45 ప్రాంతాల్లో పర్యటించారు. రహదారుల సామర్థ్యం పెంచడం, వాహనాల రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చర్యలపై సమీక్షించారు.
తెలంగాణ
కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్‌పై సమీక్ష


