అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటకు చెందిన 8 నెలల స్వాతిక తోటి పిల్లలతో ఆడుకుంటూ మందారం పువ్వు రెక్కలను మింగింది. అవి గొంతులో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో వెంటనే అనంతపురానికి తరలించారు. మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి ప్రాణం తీసిన మందార పువ్వు..!


