హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైడితల్లి అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే

E.G: రామవరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గరగ ఎత్తుకొని జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.