హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ కలెక్టర్‌కు TGEJAC వినతి

BDK: భద్రాచలంలో TGEJAC ఆధ్వర్యంలో ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..,సెప్టెంబరు 1, 2024 నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చి ఉద్యోగుల నడ్డి విరిచిన రోజుని 'చీకటి దినంగా' తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు వినతిపత్రం అందజేశారు.